112 lines
No EOL
11 KiB
YAML
112 lines
No EOL
11 KiB
YAML
# Copyright (c) 2010-2012, Diaspora Inc. This file is
|
|
# licensed under the Affero General Public License version 3 or later. See
|
|
# the COPYRIGHT file.
|
|
|
|
|
|
|
|
te:
|
|
devise:
|
|
confirmations:
|
|
confirmed: "మీ ఖాతా విజయవంతంగా ధృవీకరించబడింది. ఇప్పుడు మీరు ప్రవేశించారు."
|
|
new:
|
|
resend_confirmation: "నిర్ధారణ సూచనలను మళ్ళీ పంపించు"
|
|
send_instructions: "మీరు కొన్ని నిమిషాల్లో మీ ఖాతాను నిర్ధారించడానికి అవసరమైన సూచనలతో కూడిన ఇమెయిల్ను అందుకుంటారు."
|
|
failure:
|
|
inactive: "మీ ఖాతా ఇంకా చేతనం కాలేదు."
|
|
invalid: "చెల్లని వాడుకరి పేరు లేదా సంకేతపదం."
|
|
invalid_token: "చెల్లని ప్రమాణీకరణ టోకెన్."
|
|
locked: "మీ ఖాతా లాక్ చెయ్యబడింది."
|
|
timeout: "మీ సెషన్ గడువు ముగిసింది, కొనసాగించటానికి మళ్ళీ ప్రవేశించండి."
|
|
unauthenticated: "మీరు కొనసాగే ముందు లోనికి ప్రవేశించాలి లేదా నమోదుచేసుకోండి."
|
|
unconfirmed: "మీరు కొనసాగించే ముందు మీ ఖాతాను నిర్ధారించండి."
|
|
invitations:
|
|
invitation_token_invalid: "అందించబడిన ఆహ్వానాన్ని టోకెన్ చెల్లదు!"
|
|
send_instructions: "మీ ఆహ్వానాన్ని పంపించాం."
|
|
updated: "మీ సంకేతపదాన్ని విజయవంతంగా అమర్చాం. ఇప్పుడు మీరు ప్రవేశించారు."
|
|
mailer:
|
|
confirmation_instructions:
|
|
confirm: "నా ఖాతాను నిర్థారించండి"
|
|
subject: "నిర్ధారణ సూచనలు"
|
|
you_can_confirm: "మీరు క్రింది లింకు ద్వారా మీ ఖాతాను నిర్ధారించవచ్చు:"
|
|
hello: "హలో %{email}!"
|
|
invitation_instructions:
|
|
accept: "ఆహ్వానాన్ని అంగీకరించండి"
|
|
arrived: "మీరు పూర్తిగా కొత్త మార్గంలో వెబ్ పంచుకునేందుకు, పునరుద్దరించబడిన మరింత సురక్షితమైన మరియు మరింత ఆహ్లాదకరమైన %{strong_diaspora} సిద్ధంగా ఉంది."
|
|
displaying_correctly: "ఇమెయిల్ సరిగ్గా ప్రదర్శింపబడలేదా? %{link}"
|
|
email_us: "మీ డయాస్పోరా ఖాతా గురించి సాధారణ ప్రశ్నలకు లేదా తోడ్పాటు కోసం, దయచేసి మాకు %{email} కు ఈమెయిల్ చెయ్యండి."
|
|
finally: "ఎట్టకేలకు - ఇదుగోండి"
|
|
friends_saying: "మీ స్నేహితులు ఏమి అంటున్నారు..."
|
|
get_connected: "కనెక్ట్ అవ్వండి"
|
|
have_fun: "ఆనందించండి"
|
|
help_fund: "డయాస్పోరా నిధికి సహాయం చెయ్యండి"
|
|
here: "ఇక్కడ"
|
|
ignore: "మీకు ఆహ్వానాన్ని అంగీకరిండం ఇష్టం లేక పోతే, దయచేసి ఈ ఇమెయిల్ పట్టించుకోకండి."
|
|
join_team: "మా బృందంలో చేరండి"
|
|
love: "ప్రేమతో,"
|
|
more_people: "మరింత మంది మిమ్మల్ని చూడటానికి ఆత్రుతగా ఉన్నారు!"
|
|
no_account_till: "పై లంకెకు వెళ్ళి నమోదయ్యేవరకు మీ ఖాతా సృష్టించబడదు."
|
|
or: "లేక"
|
|
sign_up_now: "ఇప్పుడే నమోదవ్వండి →"
|
|
subject: "మీరు డయాస్పోరాలొ చేరడానికి ఆహ్వానించబడ్డారు!"
|
|
team_diaspora: "డయస్పోరా జట్టు"
|
|
unsubscribe: "చందా విరమించడానికి %{link}ను నొక్కండి."
|
|
view_in: "దీన్ని మీ విహారిణిలో చూడండి."
|
|
inviter:
|
|
accept_at: "%{url} వద్ద, మీరు క్రింది లింకు ద్వారా అంగీకరించవచ్చు"
|
|
have_invited_you: "%{names} మిమ్మల్ని డయాస్పోరాలో చేరమని ఆహ్వానించారు"
|
|
reset_password_instructions:
|
|
change: "నా సంకేతపదాన్ని మార్చు"
|
|
ignore: "మీరు ఈ అభ్యర్థనను చేయకుంటె, దయచేసి ఈ ఇమెయిల్ పట్టించుకోకండి."
|
|
someone_requested: "ఎవరో మీ సంకేతపదాన్ని మార్చడానికి లంకెను అభ్యర్థించారు, మీరు క్రింది లంకె ద్వారా మార్చవచ్చు.\n"
|
|
subject: "సంకేతపద పునరుద్ధరణ సూచనలు"
|
|
wont_change: "పై లంకెకు వెళ్ళి మీరు కొత్త సంకేతపదం ఇచ్చేవరకూ మీ సంకేతపదం మారదు."
|
|
unlock_instructions:
|
|
account_locked: "ఎక్కువ ప్రవేశ ప్రయత్నాలు విఫలమైన కారణంగా మీ ఖాతా లాక్ చేయబడింది."
|
|
click_to_unlock: "మీ ఖాతాను అన్లాక్ చేయటానికి కింది లింకును క్లిక్ చేయండి:"
|
|
subject: "అన్లాక్ సూచనలు"
|
|
unlock: "నా ఖాతాను అన్లాక్ చెయ్యి"
|
|
welcome: "స్వాగతం %{email}!"
|
|
passwords:
|
|
edit:
|
|
change_password: "నా సంకేతపదాన్ని మార్చు"
|
|
new:
|
|
forgot_password: "మీ సంకేతపదాన్ని మర్చిపోయారా?"
|
|
no_account: "ఈ ఈమెయిల్ తో ఖాతా లేదు. మీరు ఆహ్వానం కోసం వేచి ఉంటే, మేము సాధ్యమైనంత త్వరగా వాటిని రోలింగ్ చేస్తున్నాము"
|
|
send_password_instructions: "నాకు పాస్వర్డ్ను పునరుద్ధరించడానికి సూచనలను పంపండి"
|
|
send_instructions: "మీకు కొన్ని నిమిషాల్లో మీ సంకేతపదాన్ని పునరుద్ధరించడానికి సూచనలతో ఈమెయిల్ వస్తుంది."
|
|
updated: "మీ సంకేతపదాన్ని విజయవంతంగా మార్చాం. ఇప్పుడు మీరు ప్రవేశించారు."
|
|
registrations:
|
|
destroyed: "వీడుకోలు! మీ ఖాతా విజయవంతంగా రద్దయింది. మిమ్ముల్ని మళ్ళీ త్వరలో చూడాలని ఆశిస్తున్నాము."
|
|
signed_up: "మీరు విజయవంతంగా నమోదయ్యారు. నిర్ధారణ సందేశాన్ని మీ ఈ-మెయిలుకి పంపించాం."
|
|
updated: "మీరు విజయవంతంగా మీ ఖాతాను నవీకరించారు."
|
|
sessions:
|
|
new:
|
|
alpha_software: "మీరు ఆల్ఫా సాఫ్ట్వేర్ను ఉపయోగించపోవుచున్నారు."
|
|
login: "ప్రవేశం"
|
|
modern_browsers: "ఆధునిక విహారిణుల్లో మాత్రమే పనిచేస్తుంది."
|
|
password: "సంకేతపదం"
|
|
remember_me: "నన్ను గుర్తుంచుకో"
|
|
sign_in: "ప్రవేశించండి"
|
|
username: "వాడుకరి పేరు"
|
|
signed_in: "విజయవంతంగా ప్రవేశించారు."
|
|
signed_out: "విజయవంతంగా నిష్క్రమించారు."
|
|
shared:
|
|
links:
|
|
forgot_your_password: "మీ సంకేతపదాన్ని మర్చిపోయారా?"
|
|
receive_confirmation: "నిర్ధారణ సూచనలు అందలేదా?"
|
|
receive_unlock: "అన్లాక్ సూచనలను అందుకొలెదా?"
|
|
sign_in: "ప్రవేశించండి"
|
|
sign_up: "నమోదవ్వండి"
|
|
sign_up_closed: "ఓపెన్ signups ఈ సమయంలో మూసుకుని ఉంటాయి."
|
|
mail_signup_form:
|
|
sign_up_for_an_invite: "ఆహ్వానం కొరకు నమోదుకండి!"
|
|
unlocks:
|
|
new:
|
|
resend_unlock: "అన్లాక్ సూచనలు తిరిగి పంపండి"
|
|
send_instructions: "మీరు కొన్ని నిమిషాల్లో మీ ఖాతా అన్లాక్ సూచనలతో కూడిన ఇమెయిల్ను అందుకుంటారు."
|
|
unlocked: "మీ ఖాతా విజయవంతంగా అన్లాక్ చేయబడింది. ఇప్పుడు మీరు సైన్ ఇన్ అయ్యారు."
|
|
errors:
|
|
messages:
|
|
already_confirmed: "ఇప్పటికే నిర్ధారించబడింది"
|
|
not_found: "దొరకలేదు"
|
|
not_locked: "లాక్ కాలేదు" |