diaspora/config/locales/diaspora/te.yml
2017-01-23 02:09:19 +01:00

822 lines
No EOL
59 KiB
YAML
Raw Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# Copyright (c) 2010-2013, Diaspora Inc. This file is
# licensed under the Affero General Public License version 3 or later. See
# the COPYRIGHT file.
te:
_applications: "అనువర్తనాలు"
_contacts: "పరిచయాలు"
_help: "సహాయం"
_services: "సేవలు"
_statistics: "గణాంకాలు"
_terms: "షరతులు"
account: "ఖాతా"
activerecord:
errors:
models:
contact:
attributes:
person_id:
taken: "ఈ వాడుకరి పరిచయాలలో ఏకైక మైనదిగా ఉండాలి."
person:
attributes:
diaspora_handle:
taken: "ఇప్పటికే తీసుకోబడినది."
request:
attributes:
from_id:
taken: "గత విన్నపం యొక్క నకిలీ"
reshare:
attributes:
root_guid:
taken: "ఓహో,అంత బాగుందా? ఆ టపాని మీరు ఇప్పటికే పంచుకున్నారు!"
user:
attributes:
email:
taken: "ఇప్పటికే తిసుకోబడినది"
person:
invalid: "చెల్లనిది."
username:
invalid: "సరైనది కాదు ,అక్షరాు , అంకెలు , అండర్స్కోర్లు మాత్రమే అనుమతిస్తాము"
taken: "ఇప్పటికే తిసుకోబడినది"
admins:
admin_bar:
pages: "పుటలు"
pod_stats: "పాడ్ గణాంకాలు"
report: "నివేదికలు"
sidekiq_monitor: "సైడ్‌కిక్ మానిటర్"
user_search: "వాడుకరి వెతుకులాట"
weekly_user_stats: "వారపు వాడుకరి గణాంకాలు"
stats:
2weeks: "2 వారాలు"
50_most: "50 ప్రజాదరణ పొందిన కొసలు"
comments:
one: "%{count} వ్యాఖ్య"
other: "%{count} వ్యాఖ్యలు"
zero: "0 వ్యాఖ్యలు"
daily: "ప్రతిదినం"
go: "వెళ్లు"
month: "నెల"
posts:
one: "%{count} టపా"
other: "%{count} టపాలు"
zero: "0 టపాలు"
shares:
one: "ఒక పంచుకోలు"
other: "%{count} పంచుకోళ్ళు"
zero: "0 పంచుకోళ్ళు"
tag_name: "కొస పేరు: <b>%{name_tag}</b> లెక్క: <b>%{count_tag}</b>"
usage_statistic: "వాడుక గణాంకాలు"
users:
one: "%{count} వాడుకరి"
other: "%{count} వాడుకరులు"
zero: "0 వాడుకరులు"
week: "వారం"
user_entry:
account_closed: "ఖాతా మూసివేయబడింది"
diaspora_handle: "డయాస్పొరా* పిడి"
email: "ఈమెయిలు"
guid: "జియుఐడి"
id: "ఐడి"
last_seen: "చివరిసారిగా విచ్చేసింది"
? "no"
: కాదు
nsfw: "#nsfw"
unknown: "తెలియదు"
? "yes"
: అవును
user_search:
add_invites: "ఆహ్వానాలను జతచేయి"
are_you_sure: "మీరు ఖచ్ఛితంగా ఈ ఖాతాను మూసివేయాలనుకుంటున్నారా?"
close_account: "ఖాతాను మూసివేయండి"
email_to: "ఆహ్వానించుటకు ఈమెయిలు చేయండి"
users:
one: "%{count} వాడుకరి కనబడ్డారు"
other: "%{count} వాడుకరులు కనబడ్డారు"
zero: "%{count} వాడుకరులు కనబడ్డారు"
view_profile: "ప్రవరను చూడండి"
you_currently:
one: "మీ వద్ద ఇంకా ఒక ఆహ్వానం మిగిలివుంది %{link}"
other: "మీ వద్ద ఇంకా %{count} ఆహ్వానాలు మిగిలివున్నాయి %{link}"
zero: "మీ వద్ద ఇంక ఆహ్వానాలు ఏమీ మిగిలిలేవు %{link}"
weekly_user_stats:
amount_of:
one: "ఈ వారంలో కొత్త వాడుకరుల సంఖ్య: %{count}"
other: "ఈ వారంలో కొత్త వాడుకరుల సంఖ్య: %{count}"
zero: "ఈ వారంలో కొత్త వాడుకరుల సంఖ్య: ఎవరూలేరు"
current_server: "ప్రస్తుత సేవకం తేదీ %{date}"
all_aspects: "అన్ని కోణాలు"
are_you_sure: "మీరు కచ్చితంగా ఉన్నారా?"
are_you_sure_delete_account: "మీరు నిజంగానే మీ ఖాతాని మూసివేయాలి అనుకుంటున్నారా? ఒకసారి మూసివేస్తే ఇక తిరిగిరాదు!"
aspect_memberships:
destroy:
failure: "కోణం నుండి వ్యక్తిని తొలగించలేకపొయాము"
no_membership: "ఎన్నుకున్న వ్యక్తిని ఆ కోణంలో కనుగొనలేకపోయాము"
success: "కోణం నుండి వ్యక్తిని విజయవంతంగా తొలగించాము"
aspects:
add_to_aspect:
failure: "పరిచయాన్ని కోణానికి జతచేయుటలో విఫలమైంది."
success: "పరిచయం కోణానికి విజయవంతంగా జోడించబడింది."
aspect_listings:
add_an_aspect: "+ కొత్త కోణాన్ని చేర్చండి"
aspect_stream:
make_something: "ఏమైనా చెయ్యండి"
stay_updated: "తాజాగా ఉండండి"
stay_updated_explanation: "మీ ప్రధాన ప్రవాహం మొత్తం మీ పరిచయాలు, మీరు అనుసరించే కొసలు, మరియు కొంతమంది సంఘపు సృజనాత్మక సభ్యుల టపాలతో నిండివుంటుంది."
destroy:
failure: "%{name} తీయడం వీలుకాదు."
success: "%{name} విజయవంతంగా తొలగించబడినది"
edit:
aspect_list_is_not_visible: "ఈ కోణంలోని పరిచయాలు ఒకరికొకరు చూడలేరు."
aspect_list_is_visible: "ఈ కోణంలోని పరిచయాలు ఒకరికొకరు చూడగలరు."
confirm_remove_aspect: "మీరు నిజంగానే ఈ కోణాన్ని తొలగించాలని అనుకుంటున్నారా?"
rename: "పేరుమార్చు"
update: "నవీకరించు"
updating: "నవీకరిస్తున్నాము"
index:
donate: "విరాలమివ్వండి"
help:
any_problem: "ఏదైనా సమస్యా?"
contact_podmin: "మీ పాడ్ యొక్క నిర్వాహకున్ని సంప్రదించండి!"
do_you: "మీకు ఏమైనా:"
feature_suggestion: "... %{link} సూచన ఇవ్వాలనుకుంటున్నారా?"
find_a_bug: "... %{link} వెతకాలా?"
have_a_question: "... %{link} ఉందా?"
here_to_help: "డయాస్పోరా* సంఘం ఇక్కడ!"
mail_podmin: "పాడ్ నిర్వాహకుని ఈమెయిలు"
need_help: "సహాయం కావాలా?"
tag_bug: "లోపాన్ని"
tag_feature: "ప్రత్యేక"
tag_question: "సందేహం"
tutorial_link_text: "ఉపశిక్షణ"
tutorials_and_wiki: "%{faq}, %{tutorial} & %{wiki}: మీ తొలి అడుగుల కోసం సహాయం"
introduce_yourself: "ఇది మీ ప్రవాహం. లోపలికి దూకి, మీ గురించి పరిచయం చేస్కోండి."
new_here:
follow: "%{link} అనుసరించి, డయాస్పోరా*కు వచ్చే కొత్త వాడుకరులను స్వాగతించండి!"
learn_more: "మరింత తెలుసుకోండి"
title: "కొత్త వాడుకరులకు స్వాగతం పలకండి"
services:
content: "క్రింది పేర్కొన్న సేవలను మీరు డయాస్పోరా*కు అనుసంధానం చేయవచ్చు."
heading: "సేవలకు అనుసంధానం కండి"
welcome_to_diaspora: "%{name}, డయాస్పొరా*కు స్వాగతం!"
no_contacts_message:
community_spotlight: "సంఘపు స్పాట్​లైట్"
or_spotlight: "లేకపోతే %{link} తో పంచుకోవచ్చు"
try_adding_some_more_contacts: "మీరు మరికొన్ని పరిచయాల్ని వెతకవచ్చు లేక ఆహ్వానించవచ్చు."
you_should_add_some_more_contacts: "మీరు ఇంకొంత మంది పరిచయాల్ని చేర్చుకోవాలి!"
seed:
acquaintances: "తెలిసినవారు"
family: "కుటుంబం"
friends: "స్నేహితులు"
work: "సహోద్యోగులు"
update:
failure: "మీకోణం, %{name}, భద్రపరుచుటకు చాలా పెద్ద పేరు ఇచ్చారు."
success: "మీకోణం, %{name}, విజయవంతంగా సవరించబడింది."
blocks:
create:
failure: "నేను ఆ వాడుకరిని విస్మరించలేకపోతున్నాను. #తప్పించుకోవడం"
success: "సరే, ఆ వాడుకరి మీ ప్రవాహంలో ఇక కనిపించరు. #నిశ్శబ్దం!"
destroy:
failure: "ఆ వాడుకరిని విస్మరించడం ఆపలేకపోతున్నాం. #evasion"
success: "వారేమి చెప్పాలో చూద్దాం! #హలోచెప్పండి"
bookmarklet:
explanation: "ఈ లంకెను ఇష్టాంశంగా చేర్చుకోవడం ద్వారా డయాస్పోరా*కు ఎక్కడి నుండైనా టపా వేయవచ్చు => %{link}"
heading: "బుక్‌మార్క్‌లెట్"
post_something: "డయాస్పోరా*కు టపా వేయండి"
cancel: "రద్దుచేయి"
comments:
new_comment:
comment: "వ్యాఖ్య"
commenting: "వ్యాఖ్యానిస్తున్నాము..."
contacts:
index:
add_a_new_aspect: "ఒక కొత్త కోణాన్ని జతచేయి"
add_contact: "పరిచయాన్ని జతచేయి"
all_contacts: "అన్ని పరిచయాలు"
community_spotlight: "సంఘపు స్పాట్​లైట్"
my_contacts: "నా పరిచయాలు"
no_contacts: "మీరు ఇంకా ఎవర్నీ పరిచయాలలో చేర్చుకున్నట్లు లేరు!"
no_contacts_message: "%{community_spotlight}ని సందర్శించండి"
only_sharing_with_me: "నాతో మాత్రమే పంచుకునే వారు"
start_a_conversation: "సంభాషణను ప్రారంభించండి"
title: "పరిచయాలు"
user_search: "పరిచయం వెతుకులాట"
spotlight:
community_spotlight: "సంఘపు స్పాట్​లైట్"
suggest_member: "ఒక సభ్యున్ని సూచించండి"
conversations:
create:
fail: "చెల్లని సందేశం"
sent: "సందేశం పంపబడింది"
destroy:
delete_success: "సంభాషణ విజయవంతంగా తొలగించబడింది"
hide_success: "సంభాషణ విజయవంతంగా దాచబడింది"
index:
conversations_inbox: "సంభాషణలు ఇన్‌బాక్స్"
inbox: "తపాలాపెట్టె"
new_conversation: "కొత్త సంభాషణ"
no_messages: "సందేశాలేమి లేవు"
new:
send: "పంపండి"
sending: "పంపుతున్నాము..."
subject: "విషయం"
subject_default: "విషయం లేదు"
to: "వీరికి"
new_conversation:
fail: "చెల్లని సందేశం"
show:
delete: "సంభాషణను తొలగించండి"
hide: "సంభాషణను దాచి, నిశ్శబ్ధించు"
reply: "స్పందించండి"
replying: "స్పందిస్తున్నారు..."
date:
formats:
birthday: "%B %d"
birthday_with_year: "%B %d %Y"
fullmonth_day: "%B %d"
delete: "తొలగించు"
email: "ఈమెయిల్"
error_messages:
helper:
correct_the_following_errors_and_try_again: "క్రింది తప్పులను సరిచేసి, మరలా ప్రయత్నించండి."
fill_me_out: "పూరించండి"
find_people: "వ్యక్తులను లేదా ట్యాగులను కనుగొనండి"
help:
account_and_data_management:
close_account_q: "నా సీడ్(ఖాతా)ను ఎలా తొలగించవచ్చు?"
data_other_podmins_q: "నా సమాచారాన్ని ఇతర పాడ్ల నిర్వాహకులు చూడగలరా?"
data_visible_to_podmin_q: "నా సమాచారాన్ని ఎంత వరకూ పాడ్ నిర్వాహకుడు చూడగలడు?"
title: "ఖాతా మరియు దత్తాంశ నిర్వహణ"
aspects:
contacts_know_aspect_a: "లేదు. వారు ఏ పరిస్థితులలోనూ మీ కోణం పేరును చూడలేరు."
delete_aspect_q: "కోణాన్ని తొలగించడం ఎలా?"
person_multiple_aspects_q: "ఒక వ్యక్తిని బహుళ కోణాలకు చేర్చడం ఎలా?"
post_multiple_aspects_q: "ఒకేసారి బహుళ కోణాలకు విషయాన్ని టపా చేయవచ్చా?"
remove_notification_a: "వద్దు."
rename_aspect_q: "కోణం పేరుమార్చడం ఎలా?"
title: "కోణాలు"
what_is_an_aspect_q: "కోణం అంటే ఏమిటి?"
who_sees_post_q: "నేను ఒక కోణానికి టపా చేసినప్పుడు, దానిని ఎవరు చూడగలరు?"
chat:
add_contact_roster_q: "డయాస్పొరా*లో ఎవరితోనైనా ఛాట్ చేయడం ఎలా?"
contacts_page: "పరిచయాల పుట"
title: "పిచ్చాపాటి"
faq: "ఎఫ్ఎక్యూ"
foundation_website: "డయాస్పోరా* సంస్థ జాలగూడు"
getting_help:
get_support_a_irc: "%{irc} (ప్రత్యక్ష సంభాషణ) లో మాతో చేరండి"
get_support_a_tutorials: "మా %{tutorials}ను సందర్శించండి"
get_support_a_website: "మా %{link}ను సందర్శించండి"
get_support_a_wiki: "%{link} ను వెతకండి"
get_support_q: "నా ప్రశ్నకు ఈ ఎఫ్ఎక్యూలో సమాధానం లేకపోతే ఏంచేయాలి? ఇంకా ఎక్కడక్కడ నేను తోడ్పాటు పొందగలను?"
getting_started_q: "సహాయం! ప్రారంభించడానికి నాకు కొంత ప్రాథమిక సహాయం కావాలి!"
title: "సహాయం పొందడం"
getting_started_tutorial: "”ఆరంభించు” ట్యుటోరియల్ క్రమం"
here: "ఇక్కడ"
irc: "ఐఆర్‌సీ"
keyboard_shortcuts:
keyboard_shortcuts_li1: "j తరువాతి టపాకు వెళ్ళు"
keyboard_shortcuts_li2: "k మునుపటి టపాకు వెళ్ళు"
keyboard_shortcuts_li3: "c ప్రస్తుత టపాపై వ్యాఖ్యానించు"
keyboard_shortcuts_li4: "l ప్రస్తుత టపాను ఇష్టపడు"
keyboard_shortcuts_li8: "Ctrl+Enter మీరు వ్రాసిన సందేశాన్ని పంపండి"
keyboard_shortcuts_q: "ఏయే కీబోర్డు అడ్డదారులు అందుబాటులో ఉన్నాయి?"
title: "కీబోర్డు అడ్డదారులు"
markdown: "మార్క్‌డౌన్"
mentions:
how_to_mention_q: "నేను పోస్టు చేసేటప్పుడు ఎవరినైనా పేర్కొనడం ఎలా?"
mention_in_comment_a: "లేదు, ప్రస్థుతం వీలుకాదు."
mention_in_comment_q: "వ్యాఖ్యలో ఎవరినైనా నేను పేర్కొనవచ్చా?"
title: "పేర్కోలు"
what_is_a_mention_q: "“పేర్కొలు” అంటే ఏమిటి?"
miscellaneous:
title: "ఇతరాలు"
pods:
title: "పాడ్లు"
what_is_a_pod_q: "పాడ్ అంటే ఏమిటి?"
posts_and_posting:
character_limit_q: "టపాలకు అక్షరాల పరిమితి ఎంత?"
hide_posts_q: "ఒక పోస్టును దాయడం ఎలా?"
image_text: "బొమ్మ పాఠ్యం"
image_url: "బొమ్మ url"
insert_images_comments_q: "వ్యాఖ్యలలో బొమ్మలను పెట్ట‍డం ఎలా?"
insert_images_q: "జాబులలో బొమ్మలను పెట్టడ‍ం ఎలా?"
title: "టపాలు మరియు టపాలు వేయుట"
private_posts:
can_comment_q: "నా రహస్య టపాలను ఎవరు ఇష్టపడవచ్చు లేదా వ్యాఖ్యలను ఉంచవచ్చు?"
can_reshare_q: "నా రహస్య టపాలను ఎవరెవరు తిరిగి పంచుకోగలరు?"
title: "అంతరంగిక టపాలు"
private_profiles:
title: "రహస్య ప్రవరలు"
whats_in_profile_q: "నా రహస్య ప్రవరలో ఏమేమి ఉంటుంది?"
who_sees_profile_q: "నా రహస్య ప్రవరను ఎవరెవరు చూడగలరు?"
who_sees_updates_q: "నా రహస్య ప్రవర తాజాకరణలను ఎవరెవరు చూస్తారు?"
public_posts:
find_public_post_q: "నా బహిరంగ టపాలను ఇతరులు ఎలా కనుగొనగలరు?"
title: "బహిరంగ టపాలు"
who_sees_post_q: "నేను ఏదైనా బహిరంగంగా ప్రచురించినపుడు, దాన్ని ఎవరు చూడగలరు?"
public_profiles:
title: "బహిరంగ ప్రవరలు"
what_do_tags_do_a: "మీ గురించి తెలుసుకోవడానికి వ్యక్తులకు ఉపయోగపడతాయి. ఎవరైతే కొసలను వారి బహిరంగ ప్రవరలో కలిగివున్నారో వారు మరియు ఆయా నిర్దిష్ట కొస పుటలలో ఎడమవైపు మీ ప్రవర చిత్రం కూడా కనిపిస్తుంది."
what_do_tags_do_q: "నా బహిరంగ ప్రవరపై ఉన్న కొసలు ఏమి చేస్తాయి?"
whats_in_profile_q: "నా బహిరంగ ప్రవరలో ఏముంటుంది?"
who_sees_profile_q: "నా బహిరంగ ప్రవరను ఎవరు చూడగలరు?"
who_sees_updates_a: "మీ ప్రవర పుటను సందర్శించిన వారు ఎవరైనా చూడగలరు."
who_sees_updates_q: "నా బహిరంగ ప్రవర తాజాకరణలను ఎవరెవరు చూడగలరు?"
resharing_posts:
title: "టపాలను మళ్ళీ పంచుకొనుట"
sharing:
title: "పంచుకోవడం"
tags:
followed_tags_q: "“#అనుసరించే కొసలు” అంటే ఏమిటి మరియు కొసను అనుసరించడం ఎలా?"
title: "కొసలు"
what_are_tags_for_q: "కొసలు ఎందుకోసం?"
third_party_tools: "తృతీయ-పక్ష పనిముట్లు"
title_header: "సహాయం"
tutorial: "ఉపశిక్షణ"
tutorials: "ఉపశిక్షణ"
wiki: "వికీ"
invitations:
create:
empty: "దయచేసి ఒక్క ఈమెయిలు చిరునామానైనా ఇవ్వండి."
no_more: "మీకు ఆహ్వానాలేమీ లేవు."
note_already_sent: "ఆహ్వానాలు ఇంతకుముందే వీరికి పంపబడ్డాయి: %{emails}"
rejected: "క్రిందిపేర్కొన్న ఈమెయిలు చిరునామాకు సమస్యలు ఉన్నాయి: "
sent: "%{emails}:కు ఆహ్వానాలు పంపబడ్డాయి"
new:
codes_left:
one: "ఈ సంకేతంపై ఒక ఆహ్వానం మిగిలివుంది"
other: "ఈ సంకేతంపై %{count} ఆహ్వానాలు మిగిలివున్నాయి"
zero: "ఈ సంకేతంపై ఎటువంటి ఆహ్వానాలు మిగిలిలేవు"
comma_separated_plz: "కామాలతో వేరుచేసి మీరు బహుళ ఈమెయిలు చిరునామాలను ఇవ్వవచ్చు."
invite_someone_to_join: "డయాస్పోరా*లో చేరమని ఎవరినైనా ఆహ్వానించండి!"
language: "భాష"
paste_link: "మీ మిత్రులను డయాస్పోరా*కు ఆహ్వానించడానికి ఈ లంకెను వారితో పంచుకోండి, లేదా లంకెను నేరుగా వారికి ఈమెయిలు చేయండి."
send_an_invitation: "ఒక ఆహ్వానాన్ని పంపండి"
sending_invitation: "ఆహ్వానాన్ని పంపుతున్నాము..."
layouts:
application:
back_to_top: "పైకి వెళ్ళు"
powered_by: "డయాస్పోరా* చే శక్తివంతం"
public_feed: "%{name} కొరకు బహిరంగ డయాస్పోరా* ఫీడు"
source_package: "సోర్సు కోడ్ ప్యాకేజీని దింపుకోండి"
statistics_link: "పాడ్ గణాంకాలు"
toggle: "మొబైలులా చూడు"
whats_new: "కొత్తగా ఏమున్నాయి?"
header:
code: "సంకేతం"
logout: "నిష్క్రమించండి"
profile: "ప్రవర"
settings: "అమరికలు"
limited: "పరిమితం"
more: "మరిన్ని"
no_results: "ఎటువంటి ఫలితాలు కనపడలేదు"
notifications:
also_commented:
one: "%{actors} కూడా %{post_author}'గారి %{post_link} పై వ్యాఖ్యానించారు.."
other: "%{actors} కూడా %{post_author}'గారి %{post_link} పై వ్యాఖ్యానించారు."
zero: "%{actors} కూడా %{post_author}'గారి %{post_link} పై వ్యాఖ్యానించారు."
also_commented_deleted:
one: "%{actors} తొలగించిన టపాపై వ్యాఖ్య నుంచారు."
other: "%{actors} తొలగించిన టపాపై వ్యాఖ్య నుంచారు."
zero: "%{actors} తొలగించిన టపాపై వ్యాఖ్య నుంచారు."
comment_on_post:
one: "%{actors} మీ టపా %{post_link} పై వ్యాఖ్య నుంచారు."
other: "%{actors} మీ టపా %{post_link} పై వ్యాఖ్య నుంచారు."
zero: "%{actors} మీ టపా %{post_link} పై వ్యాఖ్య నుంచారు."
index:
all_notifications: "అన్ని గమనింపులు"
and: "మరియు"
and_others:
one: "మరియు ఇంకా ఒకరు"
other: "మరియు ఇంకా %{count} ఇతరులు"
zero: "ఇంకెవరూ లేరు"
comment_on_post: "జాబుపై వ్యాఖ్య"
mark_all_as_read: "అన్నీ చదివినట్లుగా గుర్తుపెట్టు"
mark_all_shown_as_read: "చూపించినవన్నీ చదివినట్లుగా గుర్తుపెట్టు"
mark_read: "చదివినట్టుగా గుర్తుపెట్టు"
mark_unread: "చదవనట్టుగా గుర్తుపెట్టు"
mentioned: "పేర్కొన్నవి"
notifications: "గమనికలు"
reshared: "మరలాపంచుకున్నవి"
show_all: "అన్నీ చూపించు"
show_unread: "చదవనివి చూపించు"
liked:
one: "%{actors} మీ %{post_link}ను మెచ్చుకున్నారు."
other: "%{actors} మీ %{post_link}ను మెచ్చుకున్నారు."
zero: "%{actors} మీ %{post_link}ను మెచ్చుకున్నారు."
liked_post_deleted:
one: "%{actors} మీరు తొలగించిన టపాను ఇష్టపడ్డారు."
other: "%{actors} మీరు తొలగించిన టపాను ఇష్టపడ్డారు."
zero: "%{actors} మీరు తొలగించిన టపాను ఇష్టపడ్డారు."
mentioned:
one: "%{actors} మిమ్మల్ని %{post_link} లో పేర్కొన్నారు."
other: "%{actors} మిమ్మల్ని %{post_link} లో పేర్కొన్నారు."
zero: "%{actors} మిమ్మల్ని %{post_link} లో పేర్కొన్నారు."
mentioned_deleted:
one: "%{actors} మిమ్మల్ని ఒక తొలగించిన టపాలో ప్రస్తావించారు."
other: "%{actors} మిమ్మల్ని ఒక తొలగించిన టపాలో ప్రస్తావించారు."
zero: "%{actors} మిమ్మల్ని ఒక తొలగించిన టపాలో ప్రస్తావించారు."
post: "టపా"
private_message:
one: "%{actors} మీకొక సందేశాన్ని పంపారు."
other: "%{actors} మీకొక సందేశాన్ని పంపారు."
zero: "%{actors} మీకొక సందేశాన్ని పంపారు."
reshared:
one: "%{actors} మీ టపా %{post_link}ను మళ్ళీ పంచుకున్నారు."
other: "%{actors} మీ టపా %{post_link}ను మళ్ళీ పంచుకున్నారు."
zero: "%{actors} మీ టపా %{post_link}ను మళ్ళీ పంచుకున్నారు."
reshared_post_deleted:
one: "%{actors} మీరు తొలగించిన టపాను మరలా పంచుకున్నారు."
other: "%{actors} మీరు తొలగించిన టపాను మరలా పంచుకున్నారు."
zero: "%{actors} మీరు తొలగించిన టపాను మరలా పంచుకున్నారు."
started_sharing:
one: "%{actors} మీతో పంచుకోవడం ప్రారంభించారు."
other: "%{actors} మీతో పంచుకోవడం ప్రారంభించారు."
zero: "%{actors} మీతో పంచుకోవడం ప్రారంభించారు."
notifier:
a_post_you_shared: "ఒక టపా."
also_commented:
limited_subject: "మీరు వ్యాఖ్యానించిన టపాపై ఒక కొత్త వ్యాఖ్య వచ్చింది"
click_here: "ఇక్కడ నొక్కండి"
comment_on_post:
limited_subject: "మీ టపాలలో ఒకదానిపై ఒక కొత్త వ్యాఖ్య వచ్చింది"
reply: "%{name} యొక్క టపాని చూడండి లేక స్పందించండి >"
confirm_email:
click_link: "మీ కొత్త ఈమెయిలు చిరునామా %{unconfirmed_email} చేతనం కావాడానికి, ఈ లంకెను అనుసరించండి:"
subject: "దయచేసి మీ కొత్త ఈమెయిలు చిరునామా %{unconfirmed_email} ను చేతనం చేసుకోండి"
email_sent_by_diaspora: "ఈ మెయిలు %{pod_name} చే పంపబడినది. ఒకవేళ ఇలాంటి సందేశాలు వద్దనుకుంటే,"
export_photos_email:
subject: "%{name}, మీ ఛాయాచిత్రాలు దింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి."
export_photos_failure_email:
subject: "%{name}, మీ ఛాయాచిత్రాలతో ఏదో సమస్య ఉంది"
hello: "నమస్కారం %{name} గారు!"
invite:
message: |-
హలో! 
 
మీరు డయాస్పోరా*లో చేరుటకు %{diaspora_id} చే ఆహ్వానించబడ్డారు! 
 
ప్రారంభించుటకు ఈ లంకెను నొక్కండి 
 
[%{invite_url}][1] 
 
 లేదా %{diaspora_id} ను మీ పరిచయాలకు చేర్చుకోవచ్చు ఒకవేళ మీకు ఇదివరకే ఖాతా ఉండుంటే.
ప్రేమతో, 
 
డయాస్పోరా* ఈమెయిలు యంత్రికుడు!
గమనిక: ఒకవేళ డయాస్పోరా* అంటే ఏమిటో మీకు తెలియకపోతే, ఇదిగో అందుకు సమాధానం [here][2]! 
 
[1]: %{invite_url}
[2]: %{diasporafoundation_url}
invited_you: "%{name} మిమ్మల్ని డయాస్పోరా*కు ఆహ్వానించారు"
liked:
liked: "%{name}కు మీ టపా నచ్చింది"
limited_post: "%{name} మీ పరిమిత టపాను ఇష్టపడ్డారు"
view_post: "టపాను చూడండి >"
mentioned:
limited_post: "ఒక పరిమిత టపాలో మీరు పేర్కొనబడ్డారు."
subject: "%{name} డయాస్పొరా*లో మిమ్మల్ని ప్రస్తావించారు"
private_message:
reply_to_or_view: "ఈ సంభాషణను చూడండి లేదా దానిపై స్పందించండి >"
remove_old_user:
subject: "కార్యశీలత లేకపోవడం వలన మీ డయాస్పొరా* ఖాతా తొలగించుటకు గుర్తుపెట్టబడింది"
report_email:
body: |-
నమస్తే,
%{id}తో ఉన్న %{type} ప్రమాదకరమైందిగా గుర్తించబడింది.
కారణం: %{reason}
[%{url}][1]
దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా సమీక్షించండి!
సంతోషంతో,
డయాస్పోరా* ఈమెయిలు యంత్రుడు!
[1]: %{url}
type:
comment: "వ్యాఖ్య"
post: "టపా"
reshared:
reshared: "%{name} మీ టపాని మరలాపంచారు"
view_post: "టపాను చూడండి >"
single_admin:
admin: "మీ డయాస్పొరా* నిర్వాహకుడు"
subject: "మీ డయస్పోరా* ఖాతా గురించి ఒక సందేశం:"
started_sharing:
sharing: "మీతో పంచుకోవటం మొదలుపెట్టారు!"
subject: "డయస్పొరా*లో %{name} మీతో పంచుకోవటం మొదలుపెట్టారు"
view_profile: "%{name} యొక్క ప్రవరని చూడండి"
thanks: "ధన్యవాదములు,"
to_change_your_notification_settings: "మీ గమనిక అమరికలను మార్చాలంటే"
nsfw: "NSFW"
ok: "సరే"
people:
add_contact:
invited_by: "మీరు వీరిచే ఆహ్వానించబడ్డారు"
index:
couldnt_find_them: "వాటిని కనుక్కోలేకపోతున్నారా?"
looking_for: "%{tag_link} కొసతో కూడిన టపాల కోసం చూస్తున్నారా?"
no_one_found: "... ఎవరు దొరకలేదు."
no_results: "ఓయ్! మీరు వేరే పేరుతో వెతకాల్సివుంది."
results_for: "%{search_term}తో సరిపోలిన వాడుకరులు"
search_handle: "వారి డయాస్పోరా* ఐడీ వాడండి (username@pod.tld) వాడి మీ స్నేహితులను కనుగొనండి."
searching: "వెతుకుతున్నాం, దయచేసి ఓపిక వహించండి…"
send_invite: "ఇంకా దొరకలేదా? అయితే ఒక ఆహ్వానాన్ని పంపండి!"
person:
thats_you: "అది మీరే!"
profile_sidebar:
bio: "స్వపరిచయం"
born: "పుట్టిన రోజు"
gender: "లింగం"
location: "ప్రాంతం"
show:
closed_account: "ఈ ఖాతా మూసివేయబడినది"
does_not_exist: "అటువంటి వ్యక్తి లేనే లేరు!"
has_not_shared_with_you_yet: "%{name} ఇంకా మీతో టపాలు ఏవీ పంచుకోలేదు!"
photos:
create:
integrity_error: "ఛాయాచిత్ర ఎక్కింపు విఫలమైంది. మీరు ఎక్కించింది ఖచ్ఛితంగా బొమ్మేనా?"
runtime_error: "ఛాయాచిత్ర ఎక్కింపు విఫలమైంది.  "
type_error: "ఛాయాచిత్ర ఎక్కింపు విఫలమైంది. మీరు ఖచ్ఛితంగా బొమ్మనే జోడించారా?"
destroy:
notice: "ఛాయాచిత్రం తొలగించబడింది"
new_profile_photo:
upload: "ఒక కొత్త ప్రవర ఛాయాచిత్రాన్ని ఎక్కించండి!"
posts:
presenter:
title: "%{name} నుండి ఒక టపా"
show:
photos_by:
one: "%{author} నుండి ఒక ఛాయాచిత్రం ఉంది"
other: "%{author} నుండి %{count} ఛాయాచిత్రాలు ఉన్నాయి"
zero: "%{author} ఎటువంటి ఛాయాచిత్రాలు పెట్టలేదు"
reshare_by: "%{author} చేత మరలాపంచబడింది"
privacy: "అంతరంగికత"
profile: "ప్రవర"
profiles:
edit:
allow_search: "మీ కోసం డయాస్పోరా*లో వెతకడానికి వ్యక్తులను అనుమతించండి"
first_name: "మొదటి పేరు"
last_name: "ఇంటి పేరు"
nsfw_check: "నేను పంచుకునే ప్రతీదీ ఎన్‌ఎస్ఎఫ్‌డబ్ల్యూ వలె గుర్తుపెట్టు"
nsfw_explanation2: "ఒకవేళ ఈ ఎంపికను వద్దనుకుంటే, అటువంటి సామాగ్రిని పంచుకునే ప్రతీసారీ దయచేసి #nsfw ట్యాగును చేర్చండి."
update_profile: "ప్రవరను నవీకరించండి"
your_bio: "మీ జీవితచరిత్ర"
your_birthday: "మీ పుట్టినరోజు"
your_gender: "మీ లింగం"
your_location: "మీ ప్రాంతం"
your_name: "మీ పేరు"
your_photo: "మీ ఫొటో"
your_tags: "5 పదాల్లో మీ గురించి చెప్పండి"
your_tags_placeholder: "#చలనచిత్రాలు #ప్రయాణం #క్రికెట్ #తెలుగు #సంగీతం #హైదరాబాద్ వంటివి"
update:
failed: "ప్రవరను నవీకరించుటలో విఫలమయ్యాము"
updated: "ప్రవర నవీకరించబడింది"
public: "బహిరంగం"
registrations:
closed: "ఈ డయాస్పోరా* పాడ్ పై కొత్త ప్రవేశాలు మూసివేయబడ్డాయి."
create:
success: "డయాస్పోరా*లో మీ చేరిక విజయవంతం!"
invalid_invite: "మీరు ఇచ్చిన ఆహ్వానపు లంకె చెల్లుబాటులో లేదు!"
new:
email: "ఈమెయిల్"
enter_email: "ఒక ఈమెయిలును ఇవ్వండి"
enter_password: "సంకేతపదాన్ని ఇవ్వండి (కనీసం ఆరు అక్షరాలు)"
enter_password_again: "అదే సంకేతపదాన్ని మళ్ళీ ఇవ్వండి"
enter_username: "ఒక వాడుకరిపేరును ఎంచుకోండి (అక్షరాలు, సంఖ్యలు, మరియు క్రిందిగీతలు మాత్రమే స్వీకరించబడును)"
password: "సంకేతపదం"
password_confirmation: "సంకేతపదం నిర్ధారణ"
sign_up: "నమోదవ్వండి"
submitting: "దాఖలుచేస్తున్నాం..."
terms_link: "సేవా షరతులు"
username: "వాడుకరిపేరు"
report:
comment_label: "<b>వ్యాఖ్య</b>:<br>%{data}"
confirm_deletion: "మీరు ఖచ్ఛితంగా అంశాన్ని తొలగించాలనుకున్నారా?"
delete_link: "అంశాన్ని తొలగించు"
post_label: "<b>టపా</b>:%{title}"
reason_label: "కారణం:"
reported_label: "%{person} <b>చే నివేదించబడింది</b>"
review_link: "సమీక్షించినట్లు గుర్తుపెట్టు"
status:
destroyed: "టపా నాశనం చేయబడింది"
failed: "ఏదో పొరపాటు జరిగింది"
title: "నివేదికల అవలోకనం"
reshares:
reshare:
deleted: "అసలు టపా రచయితచే తొలగించబడింది."
reshare_confirmation: "%{author} యొక్క టపాను మరలాపంచుతారా?"
reshared_via: "వీరి నుండి మరలాపంచుకున్నారు"
search: "వెతుకు"
services:
create:
already_authorized: "డయాస్పోరా గుచి %{diaspora_id}తో ఒక వాడుకరి ఇదివరకే %{service_name} ఖాతాను ధృవీకరించారు."
failure: "ధృవీకరణ విఫలం."
success: "ధృవీకరణ విజయవంతం."
destroy:
success: "ధృవీకరణ విజయవంతంగా తొలగించబడింది."
failure:
error: "ఆ సేవకు అనుసంధానించుటలో దోషం సంభవించింది."
index:
connect: "అనుసంధానించు"
disconnect: "నిరనుసంధానించు"
edit_services: "సేవలను సవరించండి"
logged_in_as: "%{nickname} పేరుతో లోనికివచ్చారు."
no_services_available: "ఈ పాడ్ పై ఎటువంటి సేవలు అందుబాటులో లేవు."
not_logged_in: "ప్రస్తుతం ప్రవేశించిలేరు."
really_disconnect: "%{service} నిరనుసంధానించాలా?"
provider:
facebook: "ఫేస్‌బుక్"
tumblr: "టంబ్లర్"
twitter: "ట్విట్టర్"
wordpress: "వర్డ్‌ప్రెస్"
settings: "అమరికలు"
shared:
aspect_dropdown:
toggle:
one: "%{count} కోణంలో"
other: "%{count} కోణాలలో"
zero: "పరిచయాన్ని జతచేయి"
invitations:
by_email: "ఈమెయిల్ ద్వారా"
invite_your_friends: "మీ మిత్రులను ఆహ్వానించండి"
invites: "ఆహ్వానాలు"
share_this: "ఈ లంకెను ఈమెయిలు, బ్లాగు, లేదా సమాజిక అనుసంధాన వేదికల ద్వారా పంచుకోండి!"
public_explain:
atom_feed: "ఆటమ్ ఫీడ్"
control_your_audience: "మీ ప్రేక్షకులను నియంత్రించండి"
logged_in: "%{service} లోకి ప్రవేశించారు"
manage: "అనుసంధానమయిన సేవలను నిర్వహించండి"
outside: "బహిరంగ సందేశాలు డయాస్పోరా*కు బయటవున్న వారు కూడా చూడగలరు."
share: "పంచుకోండి"
title: "అనుసంధానిత సేవలను అమర్చండి"
visibility_dropdown: "మీ టపా దృగ్గోచరతను మార్చడానికి ఈ జారుడుపట్టీని వాడండి. (మొదటి టపాను బహిరంగంగా ఉంచమని మీకు సూచిస్తున్నాం.)"
publisher:
discard_post: "టపాను రద్దుచేయి"
formatWithMarkdown: "మీ టపాను అలంకరించడానికి %{markdown_link} వాడవచ్చు"
get_location: "మీ స్థానాన్ని పొందండి"
new_user_prefill:
hello: "అందరికీ నమస్కారం, నేను #%{new_user_tag}. "
i_like: "%{tags} లలో నాకు ఆసక్తి ఉంది. "
invited_by: "ఆహ్వానం పంపినందుకు ధన్యవాదములు, "
newhere: "NewHere"
poll:
add_a_poll: "ఒక ఎన్నికను జతచేయి"
posting: "టపాకడుతూంది..."
remove_location: "స్థానాన్ని తీసివేయి"
share: "పంచుకోండి"
upload_photos: "ఛాయాచిత్రాలను ఎక్కించండి"
whats_on_your_mind: "మీ బుర్రలో ఏం మెదులుతోంది?"
stream_element:
via: "%{link} ద్వారా"
via_mobile: "మొబైల్ ద్వారా"
simple_captcha:
label: "కోడును పేటికలో ప్రవేశపెట్టండి:"
message:
default: "రహస్య కోడు బొమ్మతో సరిపోలలేదు"
failed: "మానవ ధృవీకరణ విఫలమైంది"
user: "రహస్య బొమ్మ మరియు కోడు వేరువేరు"
placeholder: "బొమ్మ విలువను ఇవ్వండి"
statistics:
active_users_monthly: "నెలవారీ క్రియాశీల వాడుకరులు"
disabled: "అందుబాటులో లేవు"
enabled: "లభ్యం"
local_comments: "స్థానిక వ్యాఖ్యలు"
local_posts: "స్థానిక టపాలు"
name: "పేరు"
network: "నెట్‌వర్క్"
registrations: "నమోదులు"
services: "సేవలు"
total_users: "మొత్తం వాడుకరులు"
version: "రూపాంతరం"
status_messages:
create:
success: "విజయవంతంగా పేర్కొన్నారు: %{names}"
new:
mentioning: "పేర్కోలు: %{person}"
too_long: "{\"one\"=>\"దయచేసి మీ స్థితి సందేశాలలో అక్షరాల సంఖ్య %{count} కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోండి\", \"other\"=>\"దయచేసి మీ స్థితి సందేశాలలో అక్షరాల సంఖ్య %{count} కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోండి\", \"zero\"=>\"దయచేసి మీ స్థితి సందేశాలలో అక్షరాల సంఖ్య %{count} కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోండి\"}"
stream_helper:
no_posts_yet: "అక్కడ ఇంకా ఏ టపాలు లేవు."
streams:
activity:
title: "నా క్రియాశీలత"
aspects:
title: "నా కోణాలు"
aspects_stream: "కోణాలు"
comment_stream:
title: "వ్యాఖ్యానించిన టపాలు"
community_spotlight_stream: "సంఘపు స్పాట్​లైట్"
followed_tag:
add_a_tag: "ఒక కొసను జతచేయండి"
follow: "అనుసరించు"
title: "#అనుసరించే కొసలు"
followed_tags_stream: "#అనుసరించే కొసలు"
mentioned_stream: "@పేర్కోలు"
mentions:
title: "@పేర్కోలు"
multi:
title: "ప్రవాహం"
public:
title: "బహిరంగ క్రియాశీలత"
tag_followings:
manage:
no_tags: "మీరు ఎటువంటి కొసలను అనుసరించుటలేరు."
title: "అనుసరించే కొసలను నిర్వహించండి"
tags:
show:
follow: "#%{tag}ను అనుసరించు"
none: "ఖాళీ కొస చెల్లదు!"
stop_following: "#%{tag}ను అనుసరించడం మానివేయి"
username: "వాడుకరిపేరు"
users:
confirm_email:
email_confirmed: "ఈమెయిల్ %{email} క్రియాశీలించబడింది"
email_not_confirmed: "ఈమెయిలు క్రియాశీలించుట వీలుకాదు. తప్పుడు లంకెనా?"
destroy:
no_password: "మీ ఖాతాను మూసివేయడానికి, మీ ప్రస్తుత సంకేతపదాన్ని ఇవ్వండి."
success: "మీ ఖాతా తాళం వేయబడింది. మీ ఖాతాను మూసివేయుటకు మాకు 20 నిమిషాలు పట్టవచ్చు. డయాస్పోరా*ను ప్రయత్నించినందుకు ధన్యవాదములు."
wrong_password: "మీరు ఇచ్చిన సంకేతపదం మీ ప్రస్తుత సంకేతపదంలో సరిపోలలేదు."
edit:
also_commented: "మీరు వ్యాఖ్యానించిన టపాపై ఎవరో వ్యాఖ్యను పెట్టారు"
auto_follow_aspect: "స్వయంచాలకంగా జతచేయబడిన పరిచయాల కోణం:"
auto_follow_back: "మీతో పంచుకోవడం ప్రారంభించిన వాడుకరులతో స్వయంచాలకంగా పంచుకొనుము"
change: "మార్చు"
change_email: "ఈమెయిల్ మార్చండి"
change_language: "భాష మార్పు"
change_password: "సంకేతపదం మార్పు"
character_minimum_expl: "కనీసం ఆరు అక్షరాలు ఉండాలి"
close_account:
dont_go: "ఓయ్, దయచేసి వదిలి వెళ్ళవద్దు!"
lock_username: "మీ వాడుకరిపేరు తాళంవేయబడింది. ఈ పాడ్ పై ఇదే ఐడీతో మీరు వేరే ఖాతాను సృష్టించలేరు."
locked_out: "మీ ఖాతాను తొలగించేంత వరకూ మీరు నిష్క్రమించబడి, బంధించబడివుంటారు."
make_diaspora_better: "డయాస్పోరా*ను మరింత మెరుగ్గా చేయడంలో మీ సహాయం ఆశించాం, అందువల్ల మీరు వదిలివెళ్లకుండా మాకు సహాయపడాలి. ఒకవేళ మీరు వదిలివెళ్ళాలని నిశ్చయించుకుంటే, తరువాత ఏం జరగబోతోందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నాము."
mr_wiggles: "మీ నిష్క్రమణ మిస్టర్ విగిల్స్‌కు విచారం కలిగిస్తుంది"
no_turning_back: "ప్రస్తుతం, తిరిగి వెనక్కి వెళ్ళడమనేది లేదు."
close_account_text: "ఖాతాను మూసివేయి"
comment_on_post: "ఎవరో మీ టపాపై వ్యాఖ్యానించారు"
current_password: "ప్రస్తుత సంకేతపదం"
current_password_expl: "మీరు ప్రవేశించే దానితో..."
download_export: "నా ప్రవరను దింపు"
download_export_photos: "నా ఛాయాచిత్రాలను దింపుము"
edit_account: "ఖాతాను సవరించు"
email_awaiting_confirmation: "మేము మీకొక క్రియాశీలించు లంకెను %{unconfirmed_email} కు పంపాము. మీరు ఈ లంకెను అనుసరించి కొత్త చిరునామాను క్రియాశీలించేంతవరకూ, మీ అసలు చిరునామా %{email} ను వాడతాము."
export_data: "దత్తాంశాన్ని ఎగుమతించు"
following: "పంచుకోలు అమరికలు"
liked: "ఎవరో మీ టపాను మెచ్చుకున్నారు"
mentioned: "మీరు టపాలో ప్రస్తావించబడ్డారు"
new_password: "కొత్త సంకేతపదం"
private_message: "మీకు రహస్య సందేశం వచ్చింది"
receive_email_notifications: "ఈమెయిలు గమనింపులను ఎప్పుడు అందుకుంటారు:"
request_export: "నా ప్రవర దత్తాంశాన్ని అభ్యర్థించు"
request_export_photos: "నా ఛాయాచిత్రాలను అభ్యర్థించు"
request_export_photos_update: "నా ఛాయాచిత్రాలను తాజాపరుచు"
request_export_update: "నా ప్రవర దత్తాంశాన్ని తాజాపరుచు"
reshared: "ఎవరో మీ టపాను మరలా పంచుకున్నారు"
show_community_spotlight: "ప్రవాహంలో \"సంఘపు స్పాట్‌లైట్‌ను\" చూపించు"
show_getting_started: "“ఆరంభించు” సూచనలను చూపించు"
someone_reported: "ఎవరో ఒకరు నివేదిక పంపారు"
started_sharing: "ఎవరో మీతో పంచుకోవడం మొదలుపెట్టారు"
stream_preferences: "ప్రవాహపు అభిరుచులు"
your_email: "మీ ఈమెయిలు"
your_email_private: "మీ ఈమెయిలును ఇతరులు ఎప్పటికీ చూడలేరు"
your_handle: "మీ డయస్పోరా* గుర్తింపు"
getting_started:
awesome_take_me_to_diaspora: "అదిరిపోయింది! నన్ను డయాస్పోరా*కు తీసుకువెళ్ళు"
community_welcome: "మిమ్మల్ని కలిగివుండంటం డయాస్పోరా* కమ్యూనిటీ సంతోషంగా భావిస్తుంది!"
connect_to_facebook_link: "మీ ఫేస్‌బుక్ ఖాతాతో లంకె వేస్తున్నాం"
hashtag_suggestions: "#art, #movies, #gif, వంటి తదితర కొసలను అనుసరించి చూడండి."
well_hello_there: "హలో ఎలావున్నారు..."
what_are_you_in_to: "మీకు ఏం ఇష్టం?"
who_are_you: "మీరెవరు?"
privacy_settings:
ignored_users: "విస్మరించబడిన వాడుకరులు"
no_user_ignored_message: "మీరు ఇంకా ఏ ఇతర వాడుకరిని విస్మరించుటలేదు"
stop_ignoring: "విస్మరించుట ఆపివేయి"
title: "అంతరంగికత అమరికలు"
public:
does_not_exist: "%{username} అనే వాడుకరి లేనే లేరు!"
update:
email_notifications_changed: "ఈమెయిల్ గమనికలు మార్చబడ్డాయి"
follow_settings_changed: "అనుసరణ అమరికలు మార్చబడినవి"
follow_settings_not_changed: "అనుసరణ అమరికల మార్పు విఫలమైంది."
language_changed: "భాషను మార్చాం"
language_not_changed: "భాష మార్పు విఫలమైంది"
password_changed: "సంకేతపదాన్ని మార్చాం. మీరు ఇప్పుడు మీ కొత్త సంకేతపదంలో ప్రవేశించవచ్చు."
password_not_changed: "సంకేతపదం మార్పు విఫలమైంది"
settings_not_updated: "అమరికల నవీకరణ విఫలమైంది"
settings_updated: "అమరికలు నవీకరించబడ్డాయి"
unconfirmed_email_changed: "ఈమెయిల్ మార్చబడింది. ఉత్తేజనం అవసరం"
unconfirmed_email_not_changed: "ఈమెయిల్ మార్పు విఫలం"
will_paginate:
next_label: "తదుపరివి &raquo;"
previous_label: "&laquo; మునుపటివి"